/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 08, 2025 21:43 IST
CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్!
-
Apr 08, 2025 21:43 IST
Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
-
Apr 08, 2025 21:42 IST
Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.
Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw) -
Apr 08, 2025 10:14 IST
మళ్లీ భారీ భూకంపం..
-
Apr 08, 2025 10:05 IST
నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
-
Apr 08, 2025 09:17 IST
అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు
-
Apr 08, 2025 08:32 IST
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
-
Apr 08, 2025 08:30 IST
పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
-
Apr 08, 2025 08:30 IST
రాజాసింగ్‌పై కేసు నమోదు
-
Apr 08, 2025 08:29 IST
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
-
Apr 08, 2025 07:25 IST
విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?
-
Apr 08, 2025 07:24 IST
ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది
-
Apr 08, 2025 07:24 IST
కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
-
Apr 08, 2025 07:22 IST
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
-
Apr 08, 2025 07:22 IST
ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
-
Apr 08, 2025 07:21 IST
క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18
రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నానన్నారు. నేడు ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.
ఇది కూడా చదవండి: Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం!
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీనే కింగ్, కింగ్ మేకర్ అని అన్నారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ అంటారన్నారు. పీకే బతుకుదెరువు కోసం ఓ సంస్థ పెట్టుకున్నాడననారు. తాను పార్టీలు మారే వచ్చానని.. అందుకే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనన్నారు.
🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..
TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే
వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు, చాట్లను బీజేపీ షేర్ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
🔴Live Breakings: సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ మధ్య గొడవపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్
WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్