CM Revanth : ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్.. వీడియో వైరల్

సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఫుట్‌బాల్ ఆడారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రేవంత్.. విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.

New Update
CM Revanth : ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్.. వీడియో వైరల్

Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రెండు నెలల పాటు పార్టీల నేతలు హోరాహోరిగా ప్రచారాలు చేశారు. అయితే ఈరోజు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఫుట్‌బాల్ ఆడారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం(Election Campaign) లో బిజీబిజీగా గడిపిన రేవంత్.. విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్(Foot Ball) ఆడి రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.

Also Read : పార్టీల హోరా హోరీ పోరు.. బరిలో బెట్టింగ్ బంగార్రాజులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్‌ అద్దాలు ధ్వంసం

వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. రాప్తాడుకి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన్ని చూడ్డానికి జనం భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు పోలీసులను దాటుకొని హెలికాఫ్టర్ దగ్గరకు దూసుకొచ్చారు. జనం తాకిడికి హెలికాఫ్టర్ అద్దాలు పగిలిపోయాయి.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న జగన్‌ను చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (అద్దాలు) ధ్వంసమైయ్యాయి. భద్రతా కారణాల రీత్యా వీఐపీని అలాంటి పరిస్థితిలో హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.

హెలికాప్టర్‌ దగ్గర క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి సరిపడా సెక్యూరిటీ పెట్టలేదని పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌ బెంగళూరుకు బయలుదేరారు.

Advertisment
Advertisment
Advertisment