Akhanda 2 Release: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'అఖండ 2' విడుదల తేదీ వచ్చేసింది
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' మూవీ నుంచి మరో ఫుల్ సాంగ్ లిరికల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల కానుంది. అమెరికాలో జనవరి 8న ప్రత్యేక ప్రీమియర్ షోలు ఉండనున్నాయి, మొత్తం 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ నటించిన ఈ హారర్-కామెడీకి సంగీతం ఎస్. తమన్ అందిస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. దేవ కట్ట మాట్లాడుతూ మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్లన్నింటికంటే పెద్ద స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. రాజమౌళి విజన్ కొత్త అనుభూతి ఇవ్వనున్నాయని తెలిపారు.
ప్రభాస్ రొమాంటిక్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' 2026 జనవరి 9న సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందు జియో హాట్‌స్టార్ OTT హక్కులు పొందినట్లు వార్తలు వస్తున్నాయి. మళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
'అఖండ 2' వాయిదా పడడంతో బాలయ్య అభిమానుల్లో నిరాశ పెరిగింది. ఆర్థిక సమస్యలు, పాత బకాయిల కారణంగా విడుదల ఆగిపోయిందని తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ క్షమాపణలు చెబుతూ త్వరలో కొత్త తేదీ చెబుతామని ప్రకటించింది. డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ నిలిపివేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సిఉంది.
పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న ‘వెంకటలచ్చిమి’ నుంచి వచ్చిన బర్త్‌డే పోస్టర్ అందరిని షాక్ కు గురి చేసింది. ఆదివాసి మహిళ ప్రతీకారం కథ ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్- ఇండియా చిత్రం 6 భాషల్లో విడుదల కానుంది. పాయల్ ఈ పాత్ర తనకు ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని తెలిపింది.
ప్రభాస్ జపాన్‌లో బాహుబలి ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. లీన్ బాడీతో కనిపిస్తున్న ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.. ‘స్పిరిట్’ సినిమాలో కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఈ లుక్ మైంటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.