Alia Bhatt: దసరా స్పెషల్.. చీరలో అలియా అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
బాలీవుడ్ నటి అలియా భట్ సంప్రదాయ వస్త్రాలంకరణలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో అలియా అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లక్కేయండి.
బాలీవుడ్ నటి అలియా భట్ సంప్రదాయ వస్త్రాలంకరణలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో అలియా అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లక్కేయండి.
బిగ్ బాస్ శివ జ్యోతి దసరా సందర్భంగా గుడ్ న్యూస్ తెలియజేసింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో తనకు పాప లేదా బాబు పుట్టబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి గత నెల 10వ తేదీన మగ పిల్లాడు పుట్టాడు. అయితేఇప్పుడు వరుణ్, లావణ్య దంపతులు కొడుకు పేరును పరిచయం చేశారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్ కొణిదెల' అని నామకరణం చేసినట్లు తెలిపారు.
బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ ఛన్నులాల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బనారస్ ఘరానాకు చెందిన మిశ్రా మృతి సంగీత లోకానికి తీరని లోటు. ఆయనకు 2020లో పద్మ విభూషణ్ కూడా లభించింది.
కాంతారా సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. గూబ్ బంప్స్ సీన్స్, అదిరిపోయే సంగీతం, విజువల్ వండర్ తో మెస్మరైజ్ చేసిన రిషబ్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1తో మళ్ళీ వచ్చేశారు. మైథాలజికల్, హిస్టారికల్ కథతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?
మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో అనిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఓజీ సక్సెస్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ టీషీర్ట్ లో పవర్ స్టార్ చాలా స్టైలిష్ గా కనిపించారు.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ 'కాంతారా చాప్టర్ 1' నేడు భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైంది