సినిమా Chandrababu Naidu : హరికృష్ణ కు చంద్రబాబు నివాళి..! దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.' నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం' అని ఎక్స్ లో రాసుకొచ్చారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : బన్నీ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా? 'పుష్ప2' తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారట. సన్ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raja Saab Teaser : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు 'రాజా సాబ్' టీజర్ 'రాజా సాబ్' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23 న 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఫ్యాన్స్ కోసం టీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saripdhaa Sanivaram Twitter Review : 'సరిపోదా శనివారం' ట్విట్టర్ టాక్.. పోతారు.. మొత్తం పోతారు నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీ నేడు థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. మూవీకి ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమాలో నాని, SJ సూర్యల పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్, బీజియం నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Nagarjuna : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి 'కింగ్' ఒక్కడే అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Purushothamudu: 'పురుషోత్తముడు' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు.' జులై 26న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The 100 Movie: RK నాయుడు 'ది 100' మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు మొగలిరేకులు ఫేమ్ RK నాయుడు నటించిన 'ది 100' మూవీ రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే జ్యూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. త్వరలో జరగబోయే 12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఎంపికైంది. By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rehnaa Hai Tere Dil Mein: మాధవన్ కల్ట్ క్లాసిక్ 'రెహనా హై తేరే దిల్ మే' రీ రిలీజ్ ఆర్ మాధవన్, దియా మీర్జా జంటగా నటించిన 'రెహనా హై తేరే దిల్ మే'. 2001లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దాదాపు 23ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 30న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు . By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: 'పుష్ప 2' కొత్త పోస్టర్.. 100 డేస్ కౌంట్ డౌన్ షురూ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పుష్ప2 కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరో వంద రోజుల్లో విడుదల.. ఐకానిక్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి అని తెలిపారు. By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn