సినిమా Bigg Boss Buzz : సీజన్ 8 'బజ్' హోస్టుగా ఊహించని కంటెస్టెంట్.. ప్రోమో నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిగ్ బాస్ బజ్' టాక్ షో హోస్టును రివీల్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్ అర్జున్ సీజన్ 8 బజ్ హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రోమోను రిలీజ్ చేశారు. గత సీజన్‌కు బజ్ హోస్ట్‌గా గీతూ రాయల్ వ్యవహరించింది. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Coolie Movie: రజినీకాంత్ 'కూలీ' లో కోలీవుడ్ ముద్దుగుమ్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్ సూపర్ స్టార్ రజినీకాంత్- దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ’కూలీ’. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శృతి హాసన్ ప్రీతీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు.. సమంత సెన్షేషనల్ కామెంట్స్..! సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లో ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్టు ఏదని ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nara Lokesh: బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!.. నారా లోకేష్ పోస్ట్ నందమూరి బాలకృష్ణ నటప్రస్థానం మొదలై 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ''50ఏళ్లుగా వెండితెర పై తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందుతున్న బాల మావయ్యకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.'' By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Movie: నాని- ప్రియదర్శి 'కోర్ట్' మూవీ.. పూజ సెర్మనీ ఫొటోలు నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో హీరో నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ravi Shankar: 'మిస్టరీ వీడబోతుంది'... నటుడు రవిశంకర్ కొత్త సినిమా అప్డేట్! నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో 'ఎస్ జీ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10:45 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bad Newz OTT: ఓటీటీలో 'బ్యాడ్ న్యూస్' మూవీ.. కానీ చూడాలంటే ఒక ట్విస్ట్..! త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'బ్యాడ్ న్యూస్'. జులై 19న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రూ. 349 చెల్లించి ఈ మూవీని చూడవచ్చు. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jayasurya: జయసూర్య లైంగిక ఆరోపణలు.. రెండో కేసు నమోదు..! మాలీవుడ్ లో మహిళా నటుల వేధింపుల విషయంలో ఇప్పటికే నటుడు సిద్ధిఖీ, జయసూర్య, రంజిత్ పై కేసు నమోదైంది. తాజాగా జయసూర్య పై మరో కేసు నమోదైంది. నటి మిను మునీర్ స్టేట్మెంట్ ఆధారంగా 354, 354A(A1) (I), 354D సెక్షన్ల కింద రెండో FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Indian 2 Movie: 'ఇండియన్ 2' నిర్మాతలకు లీగల్ నోటీసులు.. ఓటీటీ నిబంధనల ఉల్లంఘన కమల్ హాసన్ 'ఇండియన్ 2' మేకర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్‌లైన్ నిబంధలను ఉల్లంఘించిన కారణంగా చిత్ర బృందానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు ఇచ్చింది. 8 వారాల నిబంధనలకు విరుద్దంగా 6వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn