VIRAL VIDEO: ఆ ల****కొడుకులు.. వైసీపీ నేతలపై యాక్టర్ పృథ్వీ బూతుల వర్షం!

వైసీపీ నాయకులపై నటుడు పృథ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 అనే మాట వింటే గజ గజ వణికిపోతున్నారంటే తామేమి చేయలేమన్నారు. తన తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడినని మండిపడ్డారు. మిమ్మల్ని దరిద్రపు ల**జకోడ...లారా అనాలి అంటూ ఫైరయ్యారు.

New Update
tollywood actor prudhvi sensational comments against ycp leaders

tollywood actor prudhvi sensational comments against ycp leaders

విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ కాంట్రవర్సియల్ కామెంట్స్ నెట్టింట దుమారం రేపాయి. వైసీపీ నాయకులను ఉద్దేశించి 11 మేకలంటూ అతడు చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వైసీపీ అభిమానులు చెలరేగిపోయారు. వరుసగా కామెంట్ల వర్షం కురిపించారు. 

Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?

హైబీపీతో హాస్పిటల్‌లో

మరోవైపు లైలా మూవీ యూనిట్ కూడా స్పందించి అతడి వ్యాఖ్యలపై సీరియస్ అయింది. ఇలా నటుడు పృథ్వీపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో అతడు హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. హైబీపీతో అతడు హాస్పిటల్ పాలయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పృథ్వీ తాజాగా వైసీపీ నాయకులపై మండిపడ్డారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

ఒక్కొక్కడిని నరికేసేవాడిని 

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘11 అనే మాట వెంటే గజ గజ వణికిపోతున్నారంటే.. దానికి మేము ఏం చేయలేమన్నారు. నిజంగా నా తల్లి బతికి ఉన్నప్పుడు ఎవడైనా తిడితే.. ఒక్కొక్కడిని నరికేసేవాడిని అని అన్నారు. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

ల**జకొడ**ల్లారా

ఆమె చనిపోయిందని.. అయినా ఆమె ఆత్మకు శాంతి కూడా లేకుండా చేశారు కదరా దరిద్రపు నా కొ**ల్లార.. మిమ్మల్ని ల**జకొడ**ల్లారా అని అనాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు’’. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు