TG high court: 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ సమయంలో థియేటర్లకు అనుమతించొద్దు: హైకోర్టు
సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
16ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 16ఏళ్ల లోపు పిల్లలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లలోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించింది.
ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

TG high court

ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం
వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
Arya 2 Trailer: ‘ఆర్య2’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. అదిరిపోయింది మావా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో మరోసారి రిలీజ్ కానుంది. Short News | Latest News In Telugu | సినిమా
నాగవంశీ అదిరే అప్డేట్.. బన్నీ-త్రివిక్రమ్ మైథలాజికల్ డ్రామా.. అప్పుడే జీబ్లీ ఫొటోలు వైరల్!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ పంచుకున్నారు నిర్మాత. Short News | Latest News In Telugu
Ram Charan Video: ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈద్ వేడుకల్లో సందడి చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
నడుము వంపులతో బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ షో.. ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. బ్లూ బాడీకాన్ డ్రెస్ లో హాట్ అందాలతో సోషల్ మీడియాను. Latest News In Telugu | సినిమా
Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'Adolescence'ను UKలోని అన్నిసెకండరీ పాఠశాలలో. Short News | Latest News In Telugu | సినిమా
L2 Empuraan: వివాదాల నడుమ 'ఎంపురాన్' రికార్డు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే..!
మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన్నప్పటికీ .. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గట్లేదు. నాలుగు రోజుల్లో Short News | Latest News In Telugu | సినిమా
PBK VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
Life Style: ఈ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే డేంజర్!
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!