Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’ పై మీమ్స్ చూశారా? నవ్వి నవ్వి చచ్చిపోతారు!

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఇవాళ విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకుంది. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు. మరికొందరేమో అస్సలు బాలేదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి వైరల్‌గా మారాయి.

New Update
game changer mems

game changer memes

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్‌లతో ఫుల్ హైప్ క్రియేట్ అయింది. యావత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

నెట్టింట మీమ్స్ (Game Changer Movie Meme Trolls)

ఫస్ట్ షో నుంచి ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే.. మరికొందరేమో ఏంటీ సినిమా బాగోలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమా కోసమా 3ఏళ్లు వెయిట్ చేసింది అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమా మొత్తం ఏపీ పాలిటిక్సే ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసేద్దాం.

Also Read: మణికొండలో హైడ్రా కూల్చివేతలు

Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు