Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..'పుష్ప-3' కన్ఫర్మ్,టైటిల్ ఇదే 'పుష్ప' పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. 'పుష్ప-3 ది ర్యాంపేజ్' అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల 'పుష్ప-3' పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో 'పుష్ప-3' కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. By Anil Kumar 03 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ది ర్యాంపేజ్.. ఇదిలా ఉంటే పుష్ప-2 తో పాటూ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతూ వచ్చారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ లో కూడా సుకుమార్ 'పుష్ప-3' గురించి హింట్ ఇచ్చాడు. అయితే 'పుష్ప-3' కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. 'పుష్ప-2' టైటిల్ ఎండ్ కార్డులో 'పుష్ప -3.. ది ర్యాంపేజ్' అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస #Pushpa3 CONFIRMED✅ pic.twitter.com/aBdMnp1g24 — Manobala Vijayabalan (@ManobalaV) December 3, 2024 తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల 'పుష్ప - 3' పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో 'పుష్ప-3' కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. అయితే పార్ట్-3 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. The Rule. The Rise.. The Rampage...#Pushpa3 Teased at the end of #Pushpa2TheRule! pic.twitter.com/wFcidGm2Ce — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 3, 2024 బుక్ మై షోలో రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అదికూడా బుక్ మై షో లాంటి ఆన్ లైన్ టికెటింగ్ యాప్ లో కావడం విశేషం. 'పుష్ప2'.. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. కేవలం బుక్ మై షో లోనే వన్ మిలియన్ టికెట్స్ అంటే అక్షరాలా పది లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! #PushpaRaj WILD FIRE is Spreading FAST at the BOX-OFFICE! 🔥🔥Hits 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝟏 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ sales only on @bookmyshow 💥💥#RecordsRapaRapAA 🤙🤙#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/Nld23sLR1S — Pushpa (@PushpaMovie) December 3, 2024 ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! #pushpa 3 #director-sukumar #pushpa raj #allu-arjun #pushpa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి