/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-latest-pics-550636.jpg)
బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలో ఆదిపినిశెట్టి జోడీగా తన మనోహరమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-stunning-photo-shoot-139708.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే పూజిత.. తాజాగా స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-stunning-photos-259412.jpg)
తలకిందులుగా కెమెరాకు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్ లో పూజిత గ్లామర్ షో నెటిజన్లను ఫిదా చేస్తోంది. Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-stuns-in-latest-shoot-337622.jpg)
ఓదెల, హరిహరవీరమల్లు, కల్కి, రావణాసుర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది ఈ బ్యూటీ Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-688201.jpg)
ఇటీవలే 'హరికథ' అనే వెబ్ సీరీస్ లో మెరిసిన బ్యూటీ Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-stunning-shoot-831656.jpg)
ప్రస్తుతం ఈటీవీ విన్ లో 'మట్టి కథలు' అంటూ మరో వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది Image Credits: Pujiitaa Ponnada/Instagram
/rtv/media/media_files/2025/03/13/pujiitaa-ponnada-latest-pics-550636.jpg)
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న పూజిత Image Credits: Pujiitaa Ponnada/Instagram