NTR: రండి నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ లక్ష్యం!

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న TG ప్రభుత్వానికి మద్దతుగా NTR పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ xలో వీడియో రిలీజ్ చేశారు.

New Update
Jr. NTR

ntr

NTR:  డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న TS ప్రభుత్వానికి మద్దతుగా NTR పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత  డ్రగ్స్‌కు బానిసై  జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ xలో వీడియో రిలీజ్ చేశారు. 

రండి నాతో చేతులు కలపండి.. NTR వీడియో

 

Also Read :  15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

New Update


బాహుబలి, RRR రికార్డులు బద్దలు 

హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది.  ఆకర్షణీయమైన కథనం,  మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్  ఆసక్తికరంగా  ఉంది. నాని  స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని.  'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

telugu-news | latest-news | cinema-news

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment