Kannappa Song: ‘కన్నప్ప’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ముద్దులతో రెచ్చిపోయిన మంచు విష్ణు!

కన్నప్ప సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్‌ సీన్లతో అదరిపోయింది. హీరో మంచు మనోజ్, హీరోయిన్ ప్రీతి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

New Update

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దర్శకుడు ముఖేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అన్ని ఎలిమెంట్లను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ సహా మరెందరో స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మూడు తరాలు వారు కనిపించబోతున్నారు. మోహన్‌ బాబు, మంచు విష్ణు, అతడి కుమారుడు, మోహన్ బాబు మనవడు అవ్రామ్ నటిస్తున్నారు. ఇక భారీ హైప్‌తో రాబోతున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment