/rtv/media/media_files/2025/03/24/ElHNjH7wq0SNqkYbWq65.jpg)
gv prakash divorce with wife
జీవీ. ప్రకాష్- సింగర్ సింగర్ సైంధవి గతేడాది తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే 2024లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట.. ఇప్పటివరకు అధికారికంగా విడాకులు తీసుకోలేదు. కాగా, ఇప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి.. విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. దీంతో 12 ఏళ్ళ వీరి వైవాహిక జీవితానికి పూర్తిగా ముగింపు పలికేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ஒரே காரில் வந்து விவாகரத்து மனு தாக்கல் செய்த இசையமைப்பாளர் ஜி.வி.பிரகாஷ், சைந்தவி.! சென்னை குடும்ப நல நீதிமன்றத்தில் நேரில் ஆஜராகி, மனமுவந்து பிரிவதாக மனுதாக்கல் செய்துவிட்டு ஒரே காரில் புறப்பட்டு சென்ற காட்சிகள்#MusicDirector | #GVPrakash | #Saindavi | #Divorce pic.twitter.com/s6RGj3lS5s
— Polimer News (@polimernews) March 24, 2025
Also Read : ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటు ప్రమాదకరమా?
2013లో ప్రేమ వివాహం
ఇదిలా ఉంటే.. ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2020లో పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి. కానీ అనుకోని విధంగా వీరి తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.
Also Read : మిషన్ కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్!
ఇక జీవీ ప్రకాష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ్లో ఇడ్లీ కడై, పరాశక్తి, గుడ్ బ్యాడ్ అగ్లీ, తెలుగులో రాబిన్హుడ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ప్రకాష్ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. డార్లింగ్, రాజారాణి, టైగర్ నాగేశ్వర్ రావు, లక్కీ భాస్కర్ సినిమాలకు మ్యూజిక్ కొట్టారు. తమిళ మూవీ 'సూరారై పోట్రు' గానూ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
gv-prakash-and-saindhvavi | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news