/rtv/media/media_files/2025/03/20/UufbM6dunr7qnu4OSX6k.jpg)
దక్ష నాగర్కర్ ముంబైకి చెందిన నటి. ఏకే రావు పీకే రావు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/03/20/ITB2HQvMlpwCOuot9Ahy.jpg)
హుషారు సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ వచ్చింది.
/rtv/media/media_files/2025/03/20/zxhNYD7yRUi3yv5obcnO.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/20/3d7XmEdaM1pYa21xMe5I.jpg)
తాజాగా వైట్ డ్రస్‌లో ఉండే ఫొటోలను అప్‌లోడ్ చేసింది. దేవలోకం నుంచి దిగివచ్చిన తారలా మెరిసిపోతుంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.