జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ గుండెపోటుకు గురయ్యారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగపెట్టుకున్న ఆమెకు నివారం శగుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స జరుగుతోంది. By B Aravind 12 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. ఇటీవల జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగపెట్టుకున్న ఆయన తల్లి బీబీజాన్కు శనివారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బీబీజాన్కు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స జరగుతోంది. సమాచారం తెలుసున్న జానీ మాస్టర్ సతీమణి అయేష కూడా ఆస్పత్రికి వెళ్లారు. అత్త ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె అడిగి తెలుసున్నారు. బీబీజాన్ ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #telugu-news #johny-master మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి