Bandla Ganesh: ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Laila Movie Pre Release Event)లో నటుడు పృథ్వి(Actor Prudhvi Raj) వైసీపీ(YCP)ని ఉద్దేశించి వేసిన సెటైర్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీంతో వైసీపీ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘లైలా’ మూవీని బాయ్ కట్(#Boycottlaila) చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.
ఈ మేరకు నటుడు పృథ్వి వ్యాఖ్యలపై ఘాటుగా మాట్లాడాడు. సినిమాల్లో నటించిన వారి నోటి దూల వల్ల సినిమాకు సమస్య రావడం అత్యంత దారుణమని అన్నాడు. సినిమాను సినిమాగా చూడాలని.. రాజకీయం, సినిమా రంగాలను ఒకటిగా చూడకూడదని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ పెట్టాడు.
Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
నిర్మాతలు జాగ్రత్త
‘‘రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ, నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి’’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది.
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
పృథ్వీ ఏమన్నారంటే?
ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ..
లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ.. ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే.. మొత్తం 150 మేకలు ఉన్నాయని.. ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇది చూసి విశ్వక్ అండ్ మూవీ టీం దీనిపై స్పందించింది.
Bandla Ganesh: నోటి దూల తగ్గించుకో పృథ్వి.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!
‘లైలా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వి వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించాడు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదని తెలిపాడు. నటించిన వారి నోటిదూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమైన విషయమని పేర్కొన్నాడు.
bandla ganesh react on Actor Prithvi comments in laila movie pre release event
Bandla Ganesh: ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Laila Movie Pre Release Event)లో నటుడు పృథ్వి(Actor Prudhvi Raj) వైసీపీ(YCP)ని ఉద్దేశించి వేసిన సెటైర్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీంతో వైసీపీ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘లైలా’ మూవీని బాయ్ కట్(#Boycottlaila) చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.
Also Read: వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!