పృథ్వీపై బ్యాన్ | Producer Chitti Babu Reaction On Prudhvi Raj Comments | Laila Movie | RTV
‘లైలా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వి వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించాడు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదని తెలిపాడు. నటించిన వారి నోటిదూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమైన విషయమని పేర్కొన్నాడు.