Ayesha Khan: వైట్ డ్రెస్‌లో అయేషా ఖాన్ అందాలు.. జాబిల్లిలా మెరిసిపోతుందిగా!

ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ఈ కాస్ట్యూమ్‌లో ఆమె జాబిలి అంత అందంగా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు