/rtv/media/media_files/2025/04/24/ajfL50qUQi0oKUmyiinJ.jpg)
Maruthi Raja Saab Tweet
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.
Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
HIGH ALERT…!!
చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.
/rtv/media/media_files/2025/04/24/CLG5XXxVRs5VN3HOerUz.jpeg)
Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.
ఈ భారీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్నారు.
Devara : 'దేవర' లో ఆ సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేశా.. ఎన్టీఆర్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది : కొరియోగ్రాఫర్ బాస్కో
ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఇందులో.." దేవర లో ఓ సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేశా. అందులో క్లిష్టమైన స్టెప్పుల్లేవు. చాలా సింపుల్‌గా కంపోజ్ చేశా. ఎన్టీఆర్ స్వీట్ డ్యాన్స్ అదిరిపోతుంది. మీరంతా తప్పక ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
Choreographer Bosco Martis: ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ జూనియర్ ఎన్టీఆర్ పై (Jr NTR)ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ తో పనిచేయడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఆయన ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన మనిషి అని అన్నారు."ఎన్టీఆర్ తో పనిచేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ఆయన ఒక అద్భుతమైన నటుడు, ఆయన డ్యాన్స్ పట్ల ఎంతో అభిరుచి కలిగి ఉన్నారు. సెట్‌లో ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవారు, చుట్టూ ఉన్న వారందరినీ ఉత్సాహంగా ఉంచేవారు" అని అన్నారు.
ఎన్టీఆర్ తో 'దేవర' సినిమాలో (Devara Movie) పనిచేసిన అనుభవాలను కూడా బాస్కో మార్టిస్ గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాలో ఒక పాట కోసం ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. 'దేవర' లో ఓ సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేశా. అందులో క్లిష్టమైన స్టెప్పుల్లేవు. చాలా సింపుల్‌గా కంపోజ్ చేశా. ఎన్టీఆర్ స్వీట్ డ్యాన్స్ అదిరిపోతుంది. మీరంతా తప్పక ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
Also Read : ‘బహిష్కరణ’ లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై అంజలి కామెంట్స్.. చాలా ఇబ్బంది పడ్డానంటూ!
అంతేకాకుండా ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడ్ని అంటూ తారక్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక బాస్కో మార్టిస్ట్ విషయానికొస్తే.. తెలుగులో ‘శ్రీమంతుడు’, ‘ధ్రువ’ తదితర చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగులో 'దేవర'కు వర్క్ చేశారు. త్వరలోనే ఆ పాట రిలీజ్ కానుంది.
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్ ది వే..!
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.... Short News | Latest News In Telugu | సినిమా
Srinidhi Shetty లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
నటి శ్రీనిధి శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే నితీష్ తివారీ 'రామాయణం' లో సీత పాత్రలో Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Attack హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
నటి అనన్య నాగళ్ళ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి Short News | Latest News In Telugu | సినిమా
Bramhamudi serial appu లవర్ ని పరిచయం చేసిన 'బ్రహ్మముడి' అప్పు.. అతడెవరో తెలిస్తే షాక్!
బ్రహ్మముడి ఫేమ్ అప్పు అలియాస్ నైనిష రాయ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడితో కలిసి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ Short News | Latest News In Telugu | సినిమా
మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్
మాచో స్టార్ గోపీచంద్ కొత్త మూవీని అనౌన్స్ చేశారు. SVCC బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈరోజు పూజ కార్యక్రమాలతో మూవీని . Short News | Latest News In Telugu | సినిమా
Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్
Rajamouli: డైరెక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీవో(RTO) ఆఫీస్ కి వెళ్లారు. మహేష్ బాబు SSMB29 షూటింగ్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో.... Short News | Latest News In Telugu | సినిమా
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!