ISRO: చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తయ్యాయి: ఇస్రో ఛైర్మన్ చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయన్నారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని వెల్లడించారు. By B Aravind 20 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి #isro-satellite #telugu-news #isro సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి