Telangana: ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గతంలో కేటాయించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు పేర్కొన్నారు.

New Update
Telangana: ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆ నిర్మాణానికి కేటాయించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల.. వరంగల్‌ వైపు వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లర్లు స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది.

Also Read: కాంగ్రెస్‌లోకి సంజయ్‌ కుమార్.. అలిగిన జీవన్‌ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు