బిజినెస్ Realme Watch S2: ఈ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి చార్జ్ చేస్తే 20 రోజులు పనిచేస్తుందట.. కొత్త Realme 13 Pro స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు Realme S2 స్మార్ట్‌వాచ్ కూడా ఇండియా లో లాంచ్ అవ్వబోతుంది. వాచ్ యొక్క ముఖ్య ఫీచర్లు కొత్త టీజర్లో వెల్లడయ్యాయి. ఈ వాచ్ 20 రోజుల వరకు బ్యాటరీని కలిగి ఉంటుంది, AI ఫీచర్లు కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది. By Lok Prakash 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio's OTT Plan: జియో యొక్క కొత్త OTT ప్లాన్లు ఇవే.. Jio మూడు ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది, ఈ ప్లాన్లలో OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . ఈ ప్లాన్లను రీఛార్జ్ చేయడం ద్వారా, మీరు Disney+ Hotstar, Zee5 మరియు SonyLIV వంటి OTT కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. By Lok Prakash 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా? రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆగస్టు 5 వరకు గడువు విధించింది. 18 -59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ బీమా కింద రూ.5 లక్షలు చెల్లిస్తారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Economic Survey: పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే రిపోర్ట్! అందులో ఏముందంటే.. పార్లమెంట్ లో కొద్దిసేపటి క్రితం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు ఆర్థిక సర్వే సమర్పించారు. జీడీపీ వృద్ధి 7 శాతానికి చేరుకోవచ్చని సర్వే చెబుతోంది. రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Yojana: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా? కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా అన్ని రంగాల నుంచి అంచనాలు చాలా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బు 6 వేల నుంచి 8వేలకు పెంచవచ్చని ఆశిస్తున్నారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Parliament Session 2024: కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు.. సభ ముందుకు ఆర్ధిక సర్వే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తో పాటు ఆరు ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తారు. ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ప్రవేశపెడతారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Economic Survey 2024: బడ్జెట్ ముందు ఆర్ధిక సర్వే ఎందుకు పార్లమెంట్ లో సమర్పిస్తారు? ఆర్థిక సర్వే రిపోర్ట్ ను బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంటులో ప్రవేశ పెడతారు. ఈరోజు బడ్జెట్ - 2004 ఆర్ధికసర్వే రిపోర్టు రానుంది. దీనిని ప్రతి సంవత్సరం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. దానిని పార్లమెంటులో ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ గూగుల్ మ్యాప్స్ స్థానంలో రాబోతున్నా ఓలా మ్యాప్స్! గూగుల్ మ్యాప్స్ నుంచి వైదొలిగిన ఓలా త్వరలో తన ఓలా మ్యాప్స్ తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం గూగుల్ మ్యాప్స్ కు 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టటమే అని తెలుస్తోంది. ఇటీవలె ఓలా కంపెనీ సీఈవో అగర్వాల్ తన ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని తెలియజేశారు. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn