BREAKING: వైసీపీ మంత్రికి గుండె నొప్పి! మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేరారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. By V.J Reddy 27 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP News: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రిని 24 గంటలు పరిశీలనలో ఉంచారు మణిపాల్ వైద్యులు. రేపు ఉదయం వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసిన ఆయన కార్యాలయ వర్గాలు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆసుపత్రిలోచేరడంపైఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్! #ap-news #telugu-latest-news #breaking-news #ycp-minister-heart-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి