Mood Of the Nation Survey 2024: ఈసారి కూడా బీజేపీదే హవా..మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024 మరో రెండు నెలల్లో 2024 పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఈ మూడ్‌లోకి వచ్చేశాయి. మళ్ళీ తమదే అధికారం అంటూ బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీదే హవా అంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే రిపోర్ట్ ఇచ్చింది. By Manogna alamuru 08 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Mood Of the Nation Survey - BJP Will Win: ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందరూ అదే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రా వారీగా ఎవరు గెలుస్తారనే దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయం మీదనే ఇండియా టుడే (India Today) మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీనే అధికారంలో వస్తుందని తేలింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలకు తిరుగులేదని సర్వేలో తెలిసింది. రాఫ్ట్రాల వారీగా బీజేపీ దక్కించుకునే సీట్లు...సర్వే.. బీహార్-40 సీట్లు ఎన్డీయే -32 ఇండియా కూటమి- 8 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయేకు 39 వచ్చాయి. ఆ సంఖ్య ఈ సారి 7 తగ్గనుంది. పశ్చిమ బెంగాల్-42 సీట్లు బీజేపీ- 19 తృనమూల్ కాంగ్రెస్ -22 ఉత్తర ప్రదేశ్- 80 సీట్లు బీజేపీ - 70 ఇండియా కూటమి - 10 హిమాచల్ ప్రదేశ్ -4 సీట్లు బీజేపీ -4 ఇండియా కూటమి - 0 జమ్మూ-కాశ్మీర్- 5 సీట్లు బీజేపీ - 2 ఇండియా కూటమి -3 హర్యానా - 10 సీట్లు బీజేపీ - 8 ఇండియా కూటమి -2 పంజాబ్ - 13 సీట్లు బీజేపీ - 2 ఆప్- 5 కాంగ్రెస్ -5 ఎస్ఏడీ -1 ఉత్తరాఖండ్ - 5 సీట్లు బీజేపీ - 5 ఇండియా కూటమి -0 జార్ఖండ్- 14 సీట్లు బీజేపీ - 12 ఇండియా కూటమి -2 అస్సాం - 14 సీట్లు బీజేపీ -12 ఇండియా కూటమి 02 కర్ణాటక- 28 బీజేపీ - 24 కాంగ్రెస్ 04 తమిళనాడు - 39 ఇండియా కూటమి 39 ఎన్డీయే -0 Also Read:ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే #bjp #india #loksabha #mood-of-the-nation-survet-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి