ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఉస్మానియా యూనివర్సిటీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించిన 3, 5వ సెమిస్టర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByNikhil
కేటీఆర్ కు కొద్ది సేపటి క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. బీసీ మంత్రుల పట్ల కేబినెట్లో వివక్ష ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | వరంగల్ | తెలంగాణ
ByNikhil
ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్ నాథ్ HMPV వైరస్ పై చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఆ వైరస్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండియా లో ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByNikhil
నేడి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోపలికి అనుతించకపోవడంతో వెనుదిరిగారు. విచారణకు సహకరించడం లేదని హైకోర్టును ఏసీబీ ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
కర్ణాటకలో మొత్తం 2 HMPV కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. అయితే.. ఈ ఇద్దరిలో ఒకరు 3 నెలల పాప కాగా.. మరొకరు 8 నెలల బాబు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/07/C8kbbX4tiA6dwyCLO3Yl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)
/rtv/media/media_files/2024/12/19/pG2n0PjWOhmMekypr5o9.jpg)
/rtv/media/media_library/vi/OVb54bIAPP0/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/06/WV4Y9R7SWbVTKweyFIo7.jpg)
/rtv/media/media_files/2025/01/07/8CHJuxiuN2YHdjyVWnSC.jpg)
/rtv/media/media_files/2025/01/06/AiHA0IIbkzIhApsjja8O.jpg)
/rtv/media/media_files/2025/01/06/Vq6w3OVaLG0dEY2YZryq.jpg)
/rtv/media/media_files/2025/01/06/Szn93SdCfzd6v57ARAp9.jpg)
/rtv/media/media_files/2025/01/06/zcZtJCSfmj2fdM0Jjn45.jpg)