author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
పవన్ కల్యాణ్ ను కలిసిన రాజేంద్ర ప్రసాద్.. నవ్వులే నవ్వులు-PHOTOS
ByNikhil

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!
ByNikhil

ఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

HYD NEWS: భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు.. ఫస్ట్ ప్లేస్ లో మియాపూర్ ఏరియా.. సిటీలో టాప్ టెన్ ప్లేసుల లిస్ట్ ఇదే!
ByNikhil

ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ల డేటాను పోలీసులు విడుదల చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | క్రైం

TG Politics: రేవంత్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ మాజీ ఎమ్మెల్యే!
ByNikhil

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ

Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. ఢిల్లీలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ByNikhil

కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి,  పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

Nara Lokesh: వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
ByNikhil

దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ విజయవాడ

Peddagattu Jathara: రేపటి నుంచే పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ హైవేపై దారి మళ్లింపు.. రూట్ల వారీగా వివరాలివే!
ByNikhil

సూర్యాపేట సమీపంలో జరగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. Short News | Latest News In Telugu | విజయవాడ | నల్గొండ | ఖమ్మం | తెలంగాణ

చేసింది చెప్పట్లే.. కాంగ్రెస్ కార్యకర్తలు అలిగారు.. TPCC చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అలిగారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ

YS Jagan: అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. కూటమి సర్కార్ కు జగన్ వార్నింగ్
ByNikhil

తమ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Kodali Nani: వంశీ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి కొడాలి నాని.. ఏ క్షణమైనా అరెస్ట్..?
ByNikhil

వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు