తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2000 రూపాయల స్టయిఫండ్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇది ఖర్చు కాదని.. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని అన్నారు.
ByNikhil
హయత్ నగర్ లో జరిగిన మూడు మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మూడింటికి రెండు స్థానాల్లో బీఆరెస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహా రెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించారు. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ విజయం సాధించారు.
ByNikhil
కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ByNikhil
మదర్ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.
ByNikhil
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ByNikhil
బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారు. ఆ రోజు తాను చొరవ తీసుకోవడం కారణంగానే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అంగీకరించిందన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లానన్నారు.
ByNikhil
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.
ByNikhil
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహ పలువురు కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారన్నారు. రాజకీయాలు | హైదరాబాద్ | Latest News In Telugu | Short News
ByNikhil
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2025/09/27/cm-revanth-dasara-gift-2025-09-27-16-33-29.jpg)
/rtv/media/media_files/2025/09/26/beerla-ilaiah-vs-mandula-samel-2025-09-26-13-23-11.jpg)
/rtv/media/media_files/2025/07/30/kcr-delhi-tour-2025-07-30-19-20-56.jpg)
/rtv/media/media_files/2025/09/26/brs-jubilee-hills-candidate-2025-09-26-12-31-56.jpg)
/rtv/media/media_files/2025/09/25/chiranjeevi-vs-balakrishna-2025-09-25-19-50-28.jpg)
/rtv/media/media_files/2025/09/25/tirumala-command-control-centre-2025-09-25-17-09-34.jpg)
/rtv/media/media_files/2025/09/25/jubilee-hills-congress-ticket-2025-09-25-15-12-58.jpg)
/rtv/media/media_files/2025/09/24/ap-cm-chandrababu-2025-09-24-19-22-02.jpg)