తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మేడారంలో పర్యటించారు. గద్దెలు, ప్రాంగణం అభివృద్ధి, నిర్మాణాలపై స్థానిక పూజారులు, గిరిజన సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ByNikhil
హైదరాబాద్ పై వరుణుడు ఈ రోజు మళ్లీ ప్రతాపం చూపించాడు. దీంతో అనేక రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
ByNikhil
నేటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబుల అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పాక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు అని కొనియాడారు.
ByNikhil
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByNikhil
ప్రధాని మోదీ H1-B వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుముపై స్పందించారు. విదేశాలపై ఆధారపడడం అన్నింటి కన్నా పెద్ద శత్రువు అని అన్నారు. మనమంతా కలిసి ఆ శత్రువును జయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. Latest News In Telugu | Short News
ByNikhil
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.
గుంటూరు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
ప్రముఖ టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu
ByNikhil
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీనన్న అందరివాడు పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. పొంగులేటి పాత్రను ప్రముఖ హీరో సుమన్ పోషించనున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/23/telangana-cm-revanth-reddy-medaram-tour-2025-09-23-18-26-10.jpg)
/rtv/media/media_files/2025/09/23/kavitha-bathukamma-2025-09-23-17-15-54.jpg)
/rtv/media/media_files/2025/09/22/hyderabad-traffic-2025-09-22-18-43-38.jpg)
/rtv/media/media_files/2025/09/22/jagan-modi-2025-09-22-12-07-07.jpg)
/rtv/media/media_files/2025/09/20/sridhar-babu-donald-trump-2025-09-20-18-34-38.jpg)
/rtv/media/media_files/2025/09/20/narendra-modi-trump-2025-09-20-16-32-22.jpg)
/rtv/media/media_files/2025/09/20/kavitha-vs-harish-rao-2025-09-20-12-13-54.jpg)
/rtv/media/media_files/2025/09/20/road-accident-2025-09-20-10-15-33.jpg)
/rtv/media/media_files/2025/09/19/jr-ntr-accident-2025-09-19-17-05-39.jpg)
/rtv/media/media_files/2025/09/19/ponguleti-srinivas-reddy-2025-09-19-16-13-39.jpg)