Pastor Abhinay's case : పాస్టర్‌ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్...దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు
ByMadhukar Vydhyula

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. క్రైం | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Water Metro : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ 18 నగరాల్లో వాటర్ మెట్రో.. ఛార్జీ ఎంత? ఎలా పని చేస్తుందో తెలుసా?
ByMadhukar Vydhyula

రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి, పర్యావరణహిత ప్రయాణాన్నిఅందించడానికి 'వాటర్ మెట్రో' విస్తరిస్తోంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Bangladesh : బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి విజృంభణ... 450 మందికి పైగా చిన్నారులు మృతి
ByMadhukar Vydhyula

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తట్టు వ్యాధి (మీజిల్స్) సంక్షోభం తీవ్ర కలకలం రేపుతోంది.450 మంది చిన్నారులు ఈ వ్యాధితో చనిపోయారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Chandrababu Naidu : మత్య్సకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం..కింద కూర్చుని చేపల కూరతో...
ByMadhukar Vydhyula

ఏపీ సీఎం Chandrababu Naidu మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబంతో కలిసి భోజనం చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Ebola Virus: ఎబోలా వైరస్ వ్యాప్తి... భారతీయుల్లో ఆందోళన?  WHO ఏమంటుందంటే?
ByMadhukar Vydhyula

ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలోనూ దీనిపై చర్చ... నేషనల్ | Short News | Latest News In Telugu

Khammam CI : కామంతో కళ్లు మూసుకుపోయిన ఖాకీ..న్యాయం కోసం వస్తే.. గర్భవతిని చేసి..!
ByMadhukar Vydhyula

రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి, న్యాయం కోసం వచ్చిన అభాగ్యురాలి జీవితాన్ని నాశనం చేసిన ఉదంతం ఖమ్మం.... క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Shocking Video: హైదరాబాద్ లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను.
ByMadhukar Vydhyula

హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అత్యంత అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Ibrahimpatnam : టీ తాగుదామని తీసుకెళ్లి..బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం
ByMadhukar Vydhyula

హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో తోటి విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించి ఒక బీటెక్ విద్యార్థి అత్యాచారం చేశాడు. తెలంగాణ | Short News | Latest News In Telugu

BIG BREAKING: మమతా బెనర్జీకి మరో ఊహించని షాక్.. సొంత పార్టీ నేత ఎంత పని చేశాడంటే..
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.TMC అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Supreme Court : వీధి కుక్కల నియంత్రణకు...డార్విన్ సిద్ధాంతానికి లింకేంటీ? వీధి కుక్కలపై సుప్రీ కోర్టు సంచలన నిర్ణయం..
ByMadhukar Vydhyula

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నాటి ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు