author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
Hardik Pandya: ఐదేళ్ల కొడుక్కి హార్దిక్‌ పాండ్యా రూ.4 కోట్ల గిఫ్ట్‌.. పక్కనే మాజీ భార్య నటాషా
ByK Mohan

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య పట్ల తనకున్న ప్రేమని చాటుకున్నారు. Latest News In Telugu | Sport | వైరల్

PM Modi: కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నగ్నంగా ఉందని తెలుసు.. అది చూపించాల్సిన అవసరం లేదన్న మోదీ
ByK Mohan

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మెట్రో సేవలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

Skull: మహిళపై క్షుద్ర పూజలు.. పార్శిల్‌లో మనిషి పుర్రె కలకలం!
ByK Mohan

అనుమానం వచ్చిన షాపు యజమాని అందరి ముందూ ఆ పార్శిల్‌ను తెరిచి చూడటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. క్రైం | Latest News In Telugu | నేషనల్

Fastest Metro: దేశంలోనే ఫాస్టెస్ట్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఎక్కడో తెలుసా?
ByK Mohan

ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ మేరఠ్‌లో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవలను ప్రారంభించారు. Latest News In Telugu | నేషనల్

CBI: ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు
ByK Mohan

2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు
ByK Mohan

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?
ByK Mohan

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

33 మంది బాలురపై లైంగిక దాడి.. దంపతులకు మరణశిక్ష
ByK Mohan

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. క్రైం | Latest News In Telugu | నేషనల్

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు
ByK Mohan

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా ఇండియన్ AI రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయి. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు