సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పోలీస్ స్టేషన్‌లోనే భర్త కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 538కి చేరింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పోలవరం నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ దాఖలు పిటిషన్‌పై విచారణకు అర్హత లేదని తేల్చిచెప్పింది. Latest News In Telugu | Short News
అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు బిగ్ షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పాలక్కాడ్‌లోని ఓ హోట్‌ల్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.Latest News In Telugu | నేషనల్ | Short News
ఎక్స్‌లో గ్రోక్‌ను వినియోగించి అశ్లీల కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News
తాజాగా మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/12/cm-revanth-2026-01-12-18-17-33.jpg)
/rtv/media/media_files/2026/01/12/a-man-shoots-his-wife-inside-police-station-days-after-she-left-with-her-lover-in-uttarpradesh-2026-01-12-17-46-21.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/01/12/iran-warns-it-will-retaliate-if-us-attacks-2026-01-12-16-06-20.jpg)
/rtv/media/media_files/2026/01/12/venezuela-2026-01-12-15-19-13.jpg)
/rtv/media/media_files/2025/09/01/supreme-court-2025-09-01-20-13-48.jpg)
/rtv/media/media_files/2026/01/11/us-hikes-h-1b-visa-premium-processing-fee-from-march-2026-01-11-13-45-14.jpg)
/rtv/media/media_files/2026/01/11/expelled-congress-mla-rahul-mamkootathil-arrested-in-fresh-rape-case-2026-01-11-12-54-32.jpg)
/rtv/media/media_files/2026/01/11/x-blocked-several-posts-2026-01-11-11-05-55.jpg)
/rtv/media/media_files/2026/01/11/cyber-2026-01-11-10-28-44.jpg)