author image

B Aravind

Dharmasthala: అసలు ధర్మస్థల ఎక్కడుంది? ఆ ఆలయ చరిత్ర, వివాదాలు ఏంటి?
ByB Aravind

కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్‌ విచారణ చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్
ByB Aravind

ఇటీవల జగ్‌దీప్‌ దన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Jagan Nellore Tour: జగన్‌ నెల్లూర్‌ పర్యటనలో ఉద్రిక్తత.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
ByB Aravind

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం చేపట్టిన నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Wine Bottles: మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం సేవించి బాటిల్ తిరిగిస్తే రూ.20 వాపస్‌
ByB Aravind

కేరళ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇకనుంచి మద్యం సేవించాక దాని వైన్ బాటిల్‌ను తిరిగి ఇస్తే రూ.20 తిరిగి ఇవ్వనుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Youtube: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్‌ వాడటంపై నిషేధం
ByB Aravind

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు.. లైసెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ByB Aravind

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీని శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు తాజాగా లైసెన్స్‌ పొందింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Rohingyas: భారత్‌లో రోహింగ్యాలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Cynthia Erivo: నోటికి ఇన్సూరెన్స్‌ చేయించుకున్న హిరోయిన్.. 16.5 కోట్లు ఖర్చు !
ByB Aravind

సాధారణంగా చాలామంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకుంటారు. కానీ ఓ నటి మాత్రం కేవలం తన నోటికి.... సినిమా Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
ByB Aravind

రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది.

Meta AI: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్‌ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
ByB Aravind

ఓ ఏఐ స్టార్టప్‌ కంపెనీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను లాక్కునేందుకు మెటా యత్నించింది. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు