Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్
ByB Aravind

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

సోషల్‌ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్‌
ByB Aravind

సోషల్‌ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్‌ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Indian Railways: రైల్వే శాఖ బంపర్ ఆఫర్‌.. టికెట్లపై డిస్కౌంట్లు
ByB Aravind

రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్‌ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Drone Attack: పుతిన్‌ ఇంటిపై డ్రోన్‌ దాడులు.. తమకు సంబంధం లేదంటున్న ఉక్రెయిన్
ByB Aravind

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్‌ దాడులు జరగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Capital Dome: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్‌' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Supreme Court: ఆరావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ByB Aravind

ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Supreme Court: ఉన్నవ్ రేప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
ByB Aravind

ఉన్నావ్ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయనకు జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News

China-Taiwan: చైనా-తైవాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సైన్యం
ByB Aravind

జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరుదేశాల మధ్య మరోసారి అగ్గిని రాజేశాయి. తైవాన్‌ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని వ్యాఖ్యానించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
ByB Aravind

ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్‌ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana Legislative Coucil: తెలంగాణ శాసన మండలి వాయిదా..
ByB Aravind

తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు