షక్సాగామ్ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ చైనాకు బిగ్ షాకిచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
సోషల్ మీడియా దిగ్గజం ఫెస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ఈ ఏడాది 1500 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో మంచు తగ్గుతూ వస్తోంది. ఈసారి కూడా చలికాలం అక్కడ హిమపాతం అత్యంత తక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.Latest News In Telugu | నేషనల్ | Short News
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా రిపబ్లికన్ పార్టీ 'గ్రీన్‌లాండ్ విలీనం రాష్ట్ర హోదా' అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
సైనిక సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా 500 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌వ్యాప్తంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్లు రోడ్ల పైకి వస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/13/india-again-rejects-china-claim-over-shaksgam-valley-2026-01-13-20-31-38.jpg)
/rtv/media/media_files/2026/01/13/vijay-2026-01-13-19-37-44.jpg)
/rtv/media/media_files/2026/01/13/jana-nayagan-2026-01-13-19-23-33.jpg)
/rtv/media/media_files/2026/01/13/meta-2026-01-13-18-25-56.jpg)
/rtv/media/media_files/2026/01/13/bangladesh-2026-01-13-17-36-38.jpg)
/rtv/media/media_files/2026/01/13/supreme-court-2026-01-13-16-36-17.jpg)
/rtv/media/media_files/2026/01/13/himalayas-2026-01-13-15-52-53.jpg)
/rtv/media/media_files/2026/01/13/greenland-2026-01-13-14-49-07.jpg)
/rtv/media/media_files/2026/01/12/iran-2026-01-12-20-53-24.jpg)
/rtv/media/media_files/2026/01/12/kashibugga-temple-2026-01-12-18-54-08.jpg)