Gopichand టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ SVCC(శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర) బ్యానర్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గోపీచంద్ సూపర్ హిట్ 'సాహసం' తర్వాత రెండోసారి ఈ నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. SVCC 39వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు BVSN ప్రసాద్, బాపీనీడు, గోపిచంద్ తదితరులు పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The man of grit is back @YoursGopichand 😎
— SVCC (@SVCCofficial) April 24, 2025
This time in a new dimension of Chills 🤟🏻@SVCCOfficial's Production No.39 kickstarts with a Grand Pooja Ceremony Today 🪔
Directed by @MysticBoom 🎬
Visuals by @ShamdatDOP 🎥
Rolling on floors soon 🔥 pic.twitter.com/RgcprG5LjT
మలయాళ నటి హీరోయిన్ గా
కుమార్ సాయి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన కథానాయికగా మలయాళ నటి మీనాక్షి దినేష్ నటిస్తోంది. మే లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాలోని ఇతర నటీనటుల విషయాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.
latest-news | cinema-news | actor-gopichand
Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!
Hyderabad : 15 సెకన్లు కాదు గంట టైమ్ తీసుకోండి.. నవనీత్ కౌర్ కు అసదుద్దీన్ స్ట్రాంగ్ రిప్లై!
15 సెకన్లు టైమ్ ఇస్తే చాలు ముస్లింల అంతు చూస్తామంటూ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. '15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి. ముస్లింలను ఏం చేస్తారో చేయండి' అంటూ సవాల్ విసిరారు.
Asaduddin Owaisi : పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని 2013లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) నేత నవనీత్ కౌర్(Navaneet Kaur) చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో(Telangana Politics) మరోసారి దుమారం రేపుతున్నాయి. నవనీత్ కౌర్‌గా తెలుగు ప్రజలకు పరిచయమైన లీడర్ నవనీత్ రాణా. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మహారాష్ట్ర రాజకీయ నేతను పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమరావతి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాకైతే 15 సెకన్లు చాలు..
'15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని చిన్నోడు (అక్బరుద్దీన్) చెబుతున్నాడు. చిన్నోడికి నేను చెబుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదు. మాధవీలత హైదరాబాద్‌ను మరో పాకిస్థాన్ కాకుండా కాపాడగలరు' అని నవనీత్ కౌర్ అన్నారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఎవరు భయపడేవాళ్లు ఉన్నారు? మేం సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ప్రధాని మీవారు... ప్రభుత్వం మీది... ఆరెస్సెస్ మీది... ఎవరు ఆపుతున్నారు... ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. మాటలెందుకు చేసి చూపించండి.. తాము ఇక్కడే ఉన్నాం కదా అని అసద్ సీరియస్ అయ్యారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల దుమారం రేపుతోంది. కాగా.. నవనీత్ కౌర్ ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Bhainsa: కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!
ఎన్నికల సంఘం(Election Commission) నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. కాగా.. 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, ఎవరికి ఎంత అధికారం ఉందో చెబుతామని ఓవైసీ అన్నారు. అయితే ఈ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 15 నిమిషాల్లో పోలీసులను తొలగించాలని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత స్వయంగా లొంగిపోయి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ వచ్చింది. అయితే ఇన్నాళ్లు కోర్టులో తన ప్రసంగం మీద పోరాడి నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే.
మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్
మాచో స్టార్ గోపీచంద్ కొత్త మూవీని అనౌన్స్ చేశారు. SVCC బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈరోజు పూజ కార్యక్రమాలతో మూవీని . Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
Mohammad Rizwan: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఇవే తగ్గించుకుంటే మంచిది!
రిజ్వాన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్ డగౌట్‌లోకి తిరిగి Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
జమ్ము కశ్మీర్లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్
Rajamouli: డైరెక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీవో(RTO) ఆఫీస్ కి వెళ్లారు. మహేష్ బాబు SSMB29 షూటింగ్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో.... Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terror Attack: ఈ దారుణాన్ని దేశం మరిచిపోదు.. పవన్ భావోద్వేగం-PHOTOS
ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దారుణాన్ని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్
మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
High Tension In Tirupati🔴LIVE : తిరుమలలో ఉగ్రదాడి టెన్షన్ | Tight Security In Tirumala | TTD | RTV