AP Game Changer : రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పక్కా? ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్! ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఊహించినంత టఫ్ ఫైట్ లేకపోయినా ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర రిజల్ట్ వెల్లడైంది. By srinivas 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Rajahmundry : ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు(Parliament Seat) అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ(BJP) నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. గూడూరి శ్రీనివాసరావు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీల ప్రభావం ఎక్కువ కావడం ఆయనకు అదనపు బలం. అయితే పార్టీపై వ్యతిరేకత, సొంత ఇమేజ్ లేకపోవడం మైనస్. కూటమి అభ్యర్థి పురందేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉంది. కేంద్ర మాజీమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసొస్తోంది. నాన్‌లోకల్ కావడం ఒక్కటే ఇబ్బందిగా మారింది. ఓవరాల్‌గా రాజమండ్రి పార్లమెంట్‌లో పురందేశ్వరికే విజయావకాశాలు ఉన్నాయని ఆర్టీవీ స్టడీ(RTV Study) లో తేలింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. Also Read : ప్లీజ్ మాల్దీవులకు రండి..భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి #parliament #rajahmundry #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి