Ap Inter Supply Results : నేడే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ప్రకటించనున్నారు.

New Update
Tenth Results: నేడు పదవతరగతి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!

AP Inter Second Year Supply Results : ఏపీ (Andhra Pradesh) లో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Intermediate Supplementary Exams Results) మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ప్రకటించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌ బోర్డు (Inter Board) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు తొలిసారిగా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసింది.

కాగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఏప్రిల్‌ 22న విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులకు మే 24 నుంచి జూన్ 1వ తేదీన వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వాటి మూల్యంకనం అవ్వగానే ముందుగా మంగళవారం ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు. మరో వారం తర్వాత ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also read: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandrababu: గురుకులాన్ని సందర్శించిన చంద్రబాబు.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు!

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు.

New Update
Chandrababu Nandigama Tour

Chandrababu Nandigama Tour

Advertisment
Advertisment
Advertisment