AP Elections: కడపలో ఆసక్తికరంగా మారిన ఫైట్.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి RTV Study On AP Results : ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. బద్వేల్ - వైసీపీ - డాక్టర్ దాసరి సుధ రాజంపేట - టీడీపీ - సుగవాసి సుబ్రమణ్యం కడప - వైసీపీ - అంజాద్ బాషా కోడూరు - జనసేన - అదవ శ్రీధర్ రాయచోటి - వైసీపీ - గుడికోట శ్రీకాంత్ రెడ్డి పులివెందుల - వైసీపీ - వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కమలాపురం - వైసీపీ - పి. రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు - బీజేపీ - ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూర్ - వైసీపీ - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూర్ - టీడీపీ - పుట్టా సుధాకర్ యాదవ్ #rtv #ravi-prakash #ap-elctions-2024 #rtv-study-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి