Latest News In Telugu BREAKING: RTV ప్రతినిధిపై సీఎం రేవంత్ సోదరుడి అనుచరుల దాడి.. ఖండిస్తున్న నేతలు! TG: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి అనుచరులు RTV ప్రతినిధిపై దాడికి దిగారు. ఆయన నివాసం FTL పరిధిలో ఉందని అధికారులు నోటీసులు ఇవ్వడంతో.. కవరేజ్ చేయడానికి వెళ్లిన RTV మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిని మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు నేతలు ఖండించారు. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ola Electric Bike: ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? ‘ఓలా ఎలక్ట్రిక్’ ఈ నెల 15న తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకల్ప్ 2024’ కార్యక్రమంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ దీన్ని ప్రదర్శించనున్నారు. తమిళనాడులోని కంపెనీ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ ఈవెంట్ జరగనుంది. By Lok Prakash 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MEIL Scam: RTV 'ఆపరేషన్ దేశద్రోహం..' 'మేఘా' పైకి సీబీ'ఐ'! ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ పరిశోధనలోకి ఎట్టకేలకు CBI ప్రవేశించింది. ఈ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం RBIకి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI కోరింది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MEGHA Company: 'ఆపరేషన్ దేశద్రోహం'.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. అలాగే ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ల గురించి ఈ రోజు రాత్రి 7 గంటలకు RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ! RTV ట్వీట్‌కు విశాఖ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు స్పందించారు. నిన్న జరిగిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అలర్ట్ అయి మంటలను అదుపు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad: వయనాడ్ నుంచి RTV లైవ్.. వరద విలయంపై EXCLUSIVE.. కేరళ వయనాడ్ నుంచి RTV లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. వరద విలయం ఎంతమందిని బలి తీసుకుంది? 600 మంది వలస కూలీల మృతదేహాలు ఎక్కడ! వయనాడ్ ఆస్తినష్టం ఎన్ని వందల కోట్లు? అనే విషయాలపై వయనాడ్ నుంచి మినెట్ టు మినెట్ RTV EXCLUSIVE అప్డేట్స్ ఈ వీడియోలో చూడండి.. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RTV ఎఫెక్ట్.. RBI కోర్టులో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రాడ్! ఆర్టీవీ కథనంతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కార్యకలాపాలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ బ్యాంక్ ఇచ్చే ఫేక్ గ్యారెంటీలపై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా కార్తీ చిదంబరం ఈ బ్యాంక్ సంగతేంటో చెప్పాలంటూ RBIకి లేఖ రాశారు. By Nikhil 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Lipstick Day 2024: జాతీయ లిప్‌స్టిక్ దినోత్సవం చరిత్ర ఏంటి? జరుపుకునే విధానం ఇదే ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ లిప్‌స్టిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 9వ శతాబ్దంలో అరబ్ శాస్త్రవేత్త అబుల్కాసిస్ ఘన లిప్‌స్టిక్‌ను తయారు చేయడాన్ని కనుగొన్నారని నివేదికలు చెబుతున్నాయి. By Vijaya Nimma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV Fact Check: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే? ఆర్టీవీపై ఈడీ దాడులు చేసిందంటూ ఓ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. సొంతంగా బురదజల్లే దమ్ములేక ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఫేక్ న్యూస్ అల్లుతున్నారు! By Trinath 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn