ఆంధ్రప్రదేశ్ నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్ AP: పరువునష్టం దావా కేసులో ఈరోజు విశాఖ కోర్టుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ycp-Congress: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్...షర్మిల, జగన్ ఒకటే మాట కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Pensions: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణకు సహకరించలేదని, ఏం అడిగిన తెలీదని, గుర్తులేదని సమాధానాలు ఎక్కువగా ఇచ్చారని పోలీసులు తెలిపారు. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నవంబరు రెండో వారంలో ఏపీ బడ్జెట్! AP: రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను పెట్టింది. మరో రెండ్రోజుల్లో బడ్జెట్ తేదీలపై క్లారిటీ రానుంది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్...ఎవరు చేశారో తెలుసా! ములకలచెరువులో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు! ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం జైలుకు బోరుగడ్డ అనిల్.. అసలు ఎవరితను ? గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అనిల్ గురించి మరింత సమాచారం తెలుసుకనేందుకు ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn