Cyclone: ఏపీకి రెడ్ అలెర్ట్.. దూసుకొస్తున్న తుపాను
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రికార్డ్ అయిన వీడియోల్లో బైకుపై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను శివశంకర్ స్నేహితుడు స్వామి అలియాస్ టామీ అని సమాచారం.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
కర్నూలు బస్ ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బస్ ప్రమాదానికి కారణమైన బైకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. ఓ తల్లి బిడ్డను హత్తుకుని కాలిపోయిన దృశ్యం అందరినీ కలిచి వేసింది.
మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.