ఆంధ్రప్రదేశ్ Kottu Satyanarayana: జగన్‌కు మాజీ మంత్రి ఊహించని షాక్ AP: జగన్‌కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు. జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Dharmaraju: అన్నట్టుగానే జరిగింది.. ఎమ్మెల్యే ధర్మరాజు కీలక వ్యాఖ్యలు.! లంక గ్రామాల్లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఉంగుటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Pithani: అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. ఎమ్మెల్యే పితాని సెన్సేషనల్ కామెంట్స్.! జగన్ ఐదేళ్లలో దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. వైసీపీ అధికారం కోల్పోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలో జగన్ మినహా.. మరో 10 మంది నేతలు టీడీపీలోకి రావడం ఖాయమన్నారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన అభిమానులకు గుడ్‌న్యూస్.. కేంద్రంలో కీలక పదవి.. ఎన్డీయే కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేనకు సైతం కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adireddy Vasu: వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్..! అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించామన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్నారు. తనను, తన కుటుంబసభ్యులను వైసీపీ వారు చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada Padmanabham: పేరు మార్చుకున్న కాపు నేత ముద్రగడ! AP: కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు చెప్పారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన సవాల్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shyamala Devi: RTV సర్వే నిజమైంది.. కృషంరాజు భార్య శ్యామల ఎక్స్ క్లూజివ్..! రాష్ట్రంలో RTV సర్వే ప్రభంజనం సృష్టించిందన్నారు కృషంరాజు భార్య శ్యామల దేవి. తాను RTV ప్రక్షకురాలిని అని.. రవి ప్రకాష్ సర్వే సూపర్ అని ప్రశంసించారు. RTV సర్వే నిజమైందని.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతుందని హర్షం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్థి హ్యాట్రిక్ విజయం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Election Results: ఆ జిల్లా ప్రజలు జై కొడితే చాలు.. సీఎం కుర్చీ దక్కినట్టే! ఎన్నికల విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది అనే దాన్ని తేల్చేస్తుంది. 2004 నుంచి ఇక్కడ అధికంగా సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అదెలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn