Lokesh: నూజివీడు ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్.. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సస్పెండ్!
నూజివీడులో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనపై మంత్రి నారాలోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్‌ను సస్పెండ్ చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటి పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Sankranti-holidays-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Pitapuram-saree-war-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pension-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-bolishetty.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nara-lokesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mayor.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lovers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-sirisha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vandebharat-jpg.webp)