బీజేపీలో టీడీపీ నాయకులే ఎక్కువ..వారి వల్లే పార్టీకి నష్టం
పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక వస్తుందని నందమూరి లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి నియామకం కావడంపై నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు. స్వతంత్రంగా ఎదగ గలననే ఆలోచనలతో పురంధేశ్వరి నియామకం జరిగితే టీడీపీలో చీలిక వస్తుందన్నారు. ఇక ఏపీలో మూడు పార్టీలు కలిసి వెళితే బీజేపీకే నష్టం వాటిల్లుతుందని ఆమె చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Another-Danda-that-saw-the-light-of-day-in-Visakha.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/There-are-only-TDP-leaders-in-BJP.-They-are-the-party-loss.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Minister-Amarnath-open-letter-to-Harirama-Jogaiah.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Massive-fire-in-Sahitya-Pharma-Company.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Pawan-fourth-marriage-is-your-cousin-Jagan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Kidnapping-again-in-Visakhapatnam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Inter-students-are-missing-in-Gajuwaka.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/andhra-pradesh-news-guillain-barre-syndrome-case-found-in-vizag.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Visakha-Purnananda-Swamy-Arrested-On-Pocso-Charges-1.jpeg)