Araku Crime: పాపం.. తల్లి శవంతో రెండురాత్రులు అడవిలో పసిపాప
అరకు దగ్గరలో ఒక తల్లి ఏడాది పాపను ఒడిలో పెట్టుకుని అడవిలో ఉరివేసుకుంది. రెండురోజుల తరువాత ఆ చిన్నారి దగ్గరలోని రోడ్డుపై గ్రామస్థులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకనే తల్లి అలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Araku-Crime.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/AP-Home-Minister-Anitha-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Independence-Day-2024-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KA-PAUL--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/YS-Jagan-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Vizag-Fire-Accident-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/botsa-jpg.webp)