ఆంధ్రప్రదేశ్ Ap news: వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్! ఏప్రిల్ 1 వరకూ రిమాండ్ YCP లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనకు మరో కేసులో గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈరోజు కోర్టు రిమాండ్ విధించింది. By K Mohan 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సీఎం చంద్రబాబుతో పవన్ కీలక భేటీ.. అన్న పదవికోసమేనంటూ! సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులు, మోదీని ఆహ్వానించే అంశం గురించి డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tulasi Reddy : జనసేన రద్దు..బీజేపీలో విలీనం..కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..! బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అందిస్తామని ప్రకటించారు. దీంతో 2కిలో వాట్ల రూఫ్‌టాప్ కు రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP GAS SYLINDERS: మహిళలకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ క్యాన్సిల్! ఏపీ మహిళలకు బిగ్ అలర్ట్. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని అధికారులు తెలిపారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి: మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Students Gang War: పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్- వీడియో చూశారా? కృష్ణాజిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఏజీ&ఎస్జి కాలేజీ సమీపంలో నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థులు బాదుకున్నారు. ఇంటర్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka: ఆ ఆరుగురు ఎలా చనిపోయారు.. వివేక హత్య కేసులో అంతుచిక్కని విషయాలివే! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు అనూహ్యంగా మరణించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా తాజాగా వాచ్ మెన్ రంగన్న మృతి రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్! మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn