ఆంధ్రప్రదేశ్ ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డి చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇటీవల అతన్ని అరెస్ట్ చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే! రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు! AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10గంటలకు విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆయన ఇదే కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ విజయవాడలో వింత వ్యాధి.. సోకితే కాలు తీసేస్తారు.. జాగ్రత్త! వరదల తగ్గడంతో కాస్త కుదురుకుంటున్న విజయవాడ వాసులను కొత్త వ్యాధి కలవర పెడుతోంది. ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే ఓ బాలుడి కాలు తొలగించారు. వరద నీరులో తిరగడం కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు వైద్యులు. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ బెయిల్ కోసం ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతి లడ్డు వివాదంలో కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయింది. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొండెక్కిన కోడి ...కిలో రూ. 270! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ karnataka: హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ లో 2.5 కోట్ల బంగారం చోరీ! కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీకి తిరిగి వస్తున్న లులూ మాల్...ఎక్కడేక్కడంటే! లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn