RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!

తాను పెట్టిన పోస్ట్‌లకు తనకు వచ్చిన నోటీసులు మీ రాంగోపాల వర్మ మరోసారి స్పందించారు. దీనిపై మరో వీడియో విడుదల చేశారు.  సోషల్ మీడియా పోస్ట్‌పై కేసులు పెట్టాలంటే...దాదాపు అందరి మీదా కేసులు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

New Update
RGV

సోషల్ మీడియా పోస్ట్‌ల మీద కేసులకు అంతనేది ండదా అంటూ రాంగోలవర్మ వాపోయారు. ఎప్పుడో తాను ఏడాది క్రితం పెట్టిన పోస్ట్ ఇప్పుడు చూసి...ఇప్పుడు మనోభావాలు దెబ్బ తీసకోవడం ఏంటి? ఇలా అయితే  దాదాపు 80–90 శాతం పోస్ట్‌ల మీద కేసులు పెట్టాలి అంటూ రాంగోపాల వర్మ కామెంట్ చేశారు. నిన్న తన కేసుల మీద ఒక వీడియో విడుదల చేసిన వర్మ  ఈరోజ మరో వీడియో రిలీజ్ చేశారు. తాను ఫైల్‌గా ఒక్కటే చెప్పదలుచుకున్నాని అది ఏంటంటే...ఇది మొత్తం సోషల్ మీడియా ప్రాబ్లెమ్...తన ఒక్కడిదీ కాదని...దయచేసి అందరూ దాన్ని గమనించాలని...ముఖ్యంగా తన మీద ఎవరు అయితే కక్ష కట్టారో వాళ్ళు గమనించాలని వర్మ విజ్ఞప్తి చేశారు. ఇక తాను ఉన్నానా, పారిపోయానా అనేది నిన్న రిలీజ్ చేసిన వీడియోలోనే చెప్పానని...దాని ప్రకారం షూటింగ్ అయిపోగానే   వస్తానని అన్నారు. 

Also Read: వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?

 

Also Read: Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల.

Also Read: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు': అశ్వినీ వైష్ణవ్

Advertisment
Advertisment
తాజా కథనాలు