TTD: దయచేసి తిరుమల కళ్యాణ కట్టపై రాజకీయాలు వద్దు.. బోర్డు సభ్యుల విజ్ఞప్తి
లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు.
లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు.
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలతో పట్టణ, మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు మూడు నెలల సమయంలోనే వరుస చోరీలు చోటుచేసుకోవటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. వచ్చేనెల అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ. 300 దర్శనం టికెట్లను నవంబర్ 10 వ తేదీన ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
మనం ఆస్తి పంపకాలను చూస్తుంటాం.. డబ్బును పంచుకోవడం చూసుంటాం... రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను చూసుంటాం.. కానీ ఫ్లెక్సీల కోసం ఊళ్లో వీదులు పంచుకోవడం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు ఊరునే వైసీపీ నేతలు పంచుకున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడు గగన్తో కలిసి భర్త వెంకట శివను భార్య రమణమ్మ హత్య చేసింది. ఏడాదిగా రమణమ్మ గగన్ అనే యువకుడితో పాటు బషీర్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గగన్తో కలిసి రమణమ్మ తన ఇంట్లోనే ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు వెంకటశివ. దీంతో అతడిని రోకలిబండతో కొట్టి చంపేశారు.
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు నాయిడు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలకానున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం ఇప్పుడే మొదలైందని ఈ రోజు తనను కలిసిన నేతలతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది.
శనివారం వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా పూజించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. శనిదేవుడు మనపై చూపే చెడు ప్రభావల నుంచి విముక్తి చేసే శక్తి వెంకటేశ్వరుడికి ఉందని భక్తుల నమ్మకం. శనివారం బాలాజీని పూజిస్తే అదృష్టం, సంపద, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అందుకే ఆయన ఆశీర్వాదం కోసం భక్తులు శనివారం వెంకటేశ్వరుడి ఆలయాలను సందర్శిస్తారు.